Railway Jobs 2025 | 12th class పాస్ అయితే చాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now

రైల్వేలో టికెట్ క్లార్క్ ఉదోగాలు ఇంటర్మీడియేట్ అర్హతతో – NTPC అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ 2025.

rrb Recruitment

RRB Recruitment NTPC Under Graduate Level Recruitment 2025: నిరుద్యోగులకు బారి ఉదోగా అవకాశాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి కేవలం ఇంటర్మీడియట్ (12వ తరగతి) అర్హత ఉన్న అభ్యర్థుల కోసం Non-Technical Popular Categories (Under Graduate) పోస్టుల భర్తీ కి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3058 పోస్టులు భర్తీ చైయబోతున్నారు.

ప్రధానంగా “కమర్షియల్ కామ్ టికెట్ క్లర్క్, అకౌంట్ కామ్ టైపిస్ట్,జూనియర్ క్లర్క్ కామ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్, ట్రయినీ క్లర్క్” వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను భారత రైల్వే సంస్థ భద్రమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం విడుదల చేసింది. అర్హులైన వారికి ఇది ఒక మంచి అవకాశం.

Railway RRB Recuritment 2025:

ఉద్యోగ ప్రకటన వివరాలు:

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)

నోటిఫికేషన్ నెంబర్ : CEN No. 07/2025

పోస్టుల పేరు :

  • కమర్షియల్ కామ్ టికెట్ క్లర్క్
  • అకౌంట్ క్లర్క్ కామ్ టైపిస్ట్
  • జూనియర్ క్లర్క్ కామ్ టైపిస్ట్
  • అకౌంట్ క్లర్క్
  • ట్రయినీ క్లర్క

మొత్తం పోస్టులు : 3058

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 28 అక్టోబర్ 2025

చివరి తేదీ: 27th నవంబర్ 2025 (రాత్రి 11.59 వరకు)

దరఖాస్తు మోడ్: ఆన్లైన్

అధికారిక వెబ్సైట్: rrbapply.gov.in

పోస్టుల వారీగా ఖాళీలు:

  • కమర్షియల్ కామ్ టికెట్ క్లర్క్: 2424 పోస్టులు
  • అకౌంట్ క్లర్క్ కామ్ టైపిస్ట్: 394 పోస్టులు
  • జూనియర్ క్లర్క్ కామ్ టైపిస్ట్: 163 పోస్టులు
  • ట్రయినీ క్లర్క: 77 పోస్టులు

అర్హత కలిగిఉన్న అభ్యర్థులు తమకు దెగరగా ఉన్న RRB జోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3058 పోస్టులు రైల్వే ద్వారా భర్తీ చియబడుతాయి.

అర్హత వివరాలు:

ఈ ఉదోగాలకు దరఖాస్తు చేయడానికి భారత దేశం లో ఎదైన గుర్తింపు కలిగిన విశ్వవిద్యలయం/బోర్డు/సంస్థల నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

కొని పోస్టులకు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ ప్రావిణ్యం అవసరం ఉంటుంది.

వయోపరిమితి :

తేదీ 01-01-2026 నాటికీ :

  • కనీసం వయసు :18 సంవత్సరాలు
  • గరిష్ట వయసు : 30 సంవత్సరాలు

అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయసు సడలింపు ఉంటుంది .

  • SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
  • OBC (NON-CREAMY Layer) అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
  • PwBD (డిసేబుల్డ్ ) అభ్యర్థులకు – గరిష్టంగా 10 సంవత్సరాల వరకు
  • మాజీ సైనికులకు (EX-SERVICEMEN ) – సేవ కాలం ఆధారంగా సడలింపు

Rrb Recruitment వేతనం (Pay Scale) :

పోస్టుల ఆధార ప్రకారం స్టార్టింగ్ నెల జీతం రూ.19,900-92,300/- వరకు ఉంటుంది.

అదనంగా డియరెన్సెస్ అలవెన్స్,హౌస్ రెంట్,ట్రావెల్ అలవెన్స్ వంటి సదుపాయాలు కూడా లబిస్తాయి

దరఖాస్తు రుసుము (Application Fees):

జనరల్, EWS & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500/-

SC/ST PWD & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.250/-

ఎంపిక విధానం (Selection Process) :

పోస్టుల ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎక్సమ్ ఉంటుంది. నైపుణ్య పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి :

  1. ముందుగా ఈ పోస్టులకు దరఖాస్తు చేయటానికి అధికారిక వెబ్ సైట్ rrbapply.gov.in ను లాగిన్ చేయాలి
  2. మీకు దగ్గరగా ఉన్న RRB జోన్ ను ఎంచుకోవాలి
  3. CEN NO. 07/2025 – UNDER GRADUATION LEVEL POST” అనే పోస్ట్ నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి
  4. “NEW REGISTRATION” పై క్లిక్ చేసి పేరు, ఫోన్ నెంబర్ ,ఇమెయిల్ వంటి వివరాలతో నమోదు చేయాలి
  5. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక అవసరమైన వివరాలతో విద్య అర్హతతో వివరాలు ఇవండీ
  6. మీ ఫోటో & సంతకం అప్లోడ్ చియాలి
  7. మీ కేటగిరి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు చెలించాలి
  8. అని వివరాలు సరి చూసుకొని “Final Submit ” చేయండి.
  9. చివరగా అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి.

Notification PDF

Apply Online

Official Website

Contact us for more job updates – మరిన్ని ఉద్యోగ అప్‌డేట్స్ కోసం సంప్రదించండి

2 thoughts on “Railway Jobs 2025 | 12th class పాస్ అయితే చాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now”

Leave a Comment